వేమన పద్యం 8
Strength comes from the right place
నీటిలో మొసలి నిగడిఏనుగుబట్టి
నీటిలో మొసలి నిగడిఏనుగుబట్టి
బయటకుక్కచేత భంగపడును
స్థాన భలమేగాని తన భలముకాదయా
విశ్వధాబిరామ వినుర వేమా.
వేమన పద్యం 8
Strength comes from the right place
Strength comes from the right place