వేమన పద్యం 7
A petty person always speaks pompously
అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను
అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగునట్లు కనకంబు మొగునా
విశ్వ ధాభి రామ వినుర వేమా
వేమన పద్యం 7
A petty person always speaks pompously
A petty person always speaks pompously